" ఈ" కాలంలో కూడా ఇంకా కాగితాల మీద రాయాలి అంటే అంతా విడ్డూరం గా చూస్తున్నారు. ఒక పక్క ఇంకా కాగితాలా అని ఒక అంటరాని వాడిలా చూసే యువత , మరో పక్క "గో గ్రీన్ " అంటూ నినాదాల వెల్లువ కురిపించే ఉద్యమకారులు. అసలు నా అంచనా ప్రకారం ఇంకా చాల మంది రచయితలకి కలము కాగితమే ఆధారం.
అసలు " ఈ " చిట్టాలు రాయడం వాళ్ళ ఉపయోగం ఉందా? నా దృష్టిలో రాయడానికి కొద్దిగా కష్టం అవతుంది తప్ప, ఆన్ లైన్ రాయటంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి ... అసలు మొట్ట మొదటిగా చాల కాలం తరువాత ఈ తరం వారికి తెలుగు మల్లి చదవడం అన్నది అబ్బుతోంది. ఎందుకంటారా, మన పుర జనులు తెలుగు వార్త పత్రిక కాని , తెలుగు పుస్తకాలు కాని చదవడం అన్నది అంత్యంత అరుదుగా కనిపించే దృశ్యం. అందు చేత తెలుగు బ్లాగులు , బాగుగా నడవాలని, అందరు చదవాలని , మనసార కోరుకుంటున్నా.
సశేషం

Comments