ఈమధ్యనే ఒక పెళ్ళికి వెళ్ళాను . అసలు పెళ్లి తతంగం అంత చాల మారిపోయింది . వెళ్ళినప్పటి నుంచి వచీదాక నేను చూసిన కొన్ని దృశ్యాల సమాహారమే ఈ చిట్టి వ్రాత .
అసలు పెళ్లి మండపం లో పెళ్లి వారు , వారి బంధు మిత్రుల కంటే , కొత్త చుట్టాలు ఎక్కువ కనిపిస్తున్నారు . వింత ఏమిటి అంటే వీరందరూ ఒకే రంగు , ఒకే రకమైన దుస్తులు ధరిస్తున్నారు .. ఆపాదమస్తకం నల్లటి నలుపు పఠాన్ దుస్తులు ధరించే యువకులు , వీరి వెంటనే చక్కగా వాయాల్ చీర చుట్టిన ఆడ లేడీస్ . వీరంతా ఎవరా అని చూస్తే "event management" వారట . మన పెళ్లి తతంగం అంత వీరే చక్కపెదతారట . పెళ్ళికి కావలిసిన సమస్తం ఏర్పాటు చెయ్యడం , మండపం అలంకారం , వంటలు , వార్పులు , ఏమి బట్టలు తోడుక్కోవాలో , ఎప్పుడు ఏమి వేసుకోవాలో , ఎప్పుడు ఫోటోలు తీసుకోవాలో , ఎలా నవ్వాలో , పెళ్ళయ్యాక ఎలా e ఏడవాలో , అసలు తాళి ఎలా కట్టాలో , తలంబ్రాలు ఎలా పొయ్యలో కూడా వారే చెప్తారు అంటే అతిశయం కాదు . అసలు వీలు...
అంతా తెలుగు మయం ......