మన హాస్య రచనలు ఈ మధ్య కాలం లో నేను తెలుగు మీద విరగపడి, మన రచనా కౌసల్యం చాటే కొన్ని రచనలు చదువుతున్న. అందులో బాగా ఆకట్టుకున్న పుస్తకాలు.. మునిమాణిక్యం వారివి .... వీరు రాసిన "మాణిక్య వచనాలు" చాల బావున్నాయి. తెలుగు భాష మీద మక్కువ ఉన్నవారు తప్పనిసరిగా చదవవాల్సింది అని నా భావన. ఈ కింది లింకు లో వారి రచనలు, వాటి గురించి కొద్దిపాటి వివరణ ఉన్నాయి . వీలైతే పుస్తకాలు కొని చదవండి.............. http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=౯౭
అంతా తెలుగు మయం ......